The Typologically Different Question Answering Dataset
Predictions
Scores
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
The Typologically Different Question Answering Dataset
సుబ్రహ్మణ్యశాస్త్రి 1891 ఏప్రిల్ 23 న తూర్పు గోదావరి జిల్లా పొలమూరు లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. వేదం, జ్యోతిష్యం మరియు ధర్మ శాస్త్రాలను చదివారు.